Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:43 PM

వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

06-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నీర్నాముల గ్రామానికి చెందిన ఆవుల భగవంతు కుమార్తె వివాహ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రామన్నపేట పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆవుల నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, సామాజిక మాధ్యమాల మండల అధ్యక్షుడు ఆవుల శ్రీధర్, వార్డు సభ్యుడు చిన్నపాక రమేష్, ఆవుల లక్ష్మీనారాయణ, సల్ల శ్రీనివాస్, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News