Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:39 PM

విద్యాభివృద్ధే లక్ష్యం – బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు సాధించిన ఎంపీ బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు మంజూరు -ఎ

02-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు మంజూరు

-ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు

భువనగిరి స్థానికం ప్రతినిధి

భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరమ్మతుల కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేయించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకుంట్ల బాబు రావు,భువనగిరి మాజీ వైస్ ఎం.పీ.పీ.మోడెపు శ్రీనివాస్ గౌడ్,నల్గొండ ప్రభాకర్,కాశీ నాయక్‌తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నిధుల మంజూరుతో పాఠశాల అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు.

Sthanikam

విద్యాభివృద్ధే లక్ష్యం – బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు సాధించిన ఎంపీ బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు మంజూరు -ఎ

Article Image

బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్‌కు రూ.15 లక్షల నిధులు మంజూరు

-ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు

భువనగిరి స్థానికం ప్రతినిధి

భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరమ్మతుల కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేయించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకుంట్ల బాబు రావు,భువనగిరి మాజీ వైస్ ఎం.పీ.పీ.మోడెపు శ్రీనివాస్ గౌడ్,నల్గొండ ప్రభాకర్,కాశీ నాయక్‌తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నిధుల మంజూరుతో పాఠశాల అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News