Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:16 PM

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన సర్పంచ్

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన సర్పంచ్

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన సర్పంచ్
27-05-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ ఆధ్వర్యంలో తొలగించారు.

గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి కార్మికులతో కలిసి చెట్టును తొలగించే పనులు చేపట్టారు.

దీంతో రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. గ్రామస్తులు సర్పంచ్ స్పందనను అభినందించారు.

Sthanikam

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన సర్పంచ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ ఆధ్వర్యంలో తొలగించారు.

గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి కార్మికులతో కలిసి చెట్టును తొలగించే పనులు చేపట్టారు.

దీంతో రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. గ్రామస్తులు సర్పంచ్ స్పందనను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News