Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి.... న్యాయ వాది ఉయ్యాల

ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి.... న్యాయ వాది ఉయ్యాల

ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి.... న్యాయ వాది ఉయ్యాల
26-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా యువ న్యాయవాది ఉయ్యాల నర్సయ్యను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నియమించారు. పేదలకు, న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తానని, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ న్యాయ సేవలు అందిస్తానని నర్సయ్య తెలిపారు.

Sthanikam

ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి.... న్యాయ వాది ఉయ్యాల

Article Image

కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా యువ న్యాయవాది ఉయ్యాల నర్సయ్యను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నియమించారు. పేదలకు, న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తానని, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ న్యాయ సేవలు అందిస్తానని నర్సయ్య తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News