Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

గుడిబండలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

గుడిబండలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

గుడిబండలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన
26-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అలాంటి వివాహాలు నిర్వహిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, అంగన్వాడీ టీచర్లు, వీవోఏలు, 18 ఏళ్ల విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

గుడిబండలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

Article Image

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అలాంటి వివాహాలు నిర్వహిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, అంగన్వాడీ టీచర్లు, వీవోఏలు, 18 ఏళ్ల విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News