Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మునగాల విద్యుత్ AEపై చర్యలు తీసుకోండి: సర్పంచ్

Updated : 26 May 2026 23:46 IST
As Preferred Source 1 min read
మునగాల విద్యుత్ AEపై చర్యలు తీసుకోండి: సర్పంచ్

మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మునగాల విద్యుత్ ఏఈ పట్టించుకోవడం లేదని సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆరోపించారు. 11 కేవీ లైన్ ఎల్డీ లైన్కు తగలడంతో వీధి దీపాలు, ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయి ప్రజలకు నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకొని గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు.

Sthanikam

మునగాల విద్యుత్ AEపై చర్యలు తీసుకోండి: సర్పంచ్

Article Image

మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మునగాల విద్యుత్ ఏఈ పట్టించుకోవడం లేదని సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆరోపించారు. 11 కేవీ లైన్ ఎల్డీ లైన్కు తగలడంతో వీధి దీపాలు, ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయి ప్రజలకు నష్టం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకొని గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news