Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం
26-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బాధిత కుటుంబానికి అండగా రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్

చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డులో భారీ ఈదురుగాలులకు చింతపల్లి నరేష్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలమైన గాలుల ప్రభావంతో ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని సామగ్రి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ధ్వంసం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News