Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం
19-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం… మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత

హైదరాబాద్‌,

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది.

అయితే అకాల వర్షం రైతులకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలపైనా ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండుతున్న ఎండలతో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Sthanikam

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News