ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి వైకుంఠ ఏకాదశి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నది. ఆలయంలోని మంటప, గోపుర, ప్రాకారాలను విద్యుత్ దీప కాంతులతో, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. దశావతారాలు, రామాయణ భారత భగవతాలలోని ఘట్టాలను సుందరంగా నెలకొల్పారు. అధిక సంఖ్యలో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్వామి వారి ప్రసాదాలను పొందేందుకు వీలుగా తాత్కాలిక కౌంటర్ లను ఏర్పాటు చేశారు.
PRINT TIME: August 25, 2026 01:56 PM
వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న స్వర్ణగిరి

29-12-2025
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి వైకుంఠ ఏకాదశి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నది. ఆలయంలోని మంటప, గోపుర, ప్రాకారాలను విద్యుత్ దీప కాంతులతో, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. దశావతారాలు, రామాయణ భారత భగవతాలలోని ఘట్టాలను సుందరంగా నెలకొల్పారు. అధిక సంఖ్యలో భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చలువ పందిళ్లు, క్యూ లైన్లు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్వామి వారి ప్రసాదాలను పొందేందుకు వీలుగా తాత్కాలిక కౌంటర్ లను ఏర్పాటు చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి