Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు సరికాదు: జీవన్‌రెడ్డి

ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు సరికాదు: జీవన్‌రెడ్డి

ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు సరికాదు: జీవన్‌రెడ్డి
26-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకోవడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే వచ్చే రెండేళ్ల పాటు అతని కుటుంబ పోషణ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలపై మాట్లాడే హక్కు కలిగి ఉన్నారని, వారిపై కక్షసాధింపు చర్యలు తగవని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Sthanikam

ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు సరికాదు: జీవన్‌రెడ్డి

Article Image

హైదరాబాద్, : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకోవడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే వచ్చే రెండేళ్ల పాటు అతని కుటుంబ పోషణ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్‌ను పర్మినెంట్ డ్రైవర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలపై మాట్లాడే హక్కు కలిగి ఉన్నారని, వారిపై కక్షసాధింపు చర్యలు తగవని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News