Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:23 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

01-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి ఎన్ కుమార్

వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభ్యుడు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శుక్రవారం ఉదయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మానేపల్లి రామారావు, శ్రీ మురళీకృష్ణ గార్లు, ఆలయ అర్చకులు మంత్రివర్యులను ఘనంగా స్వాగతించి ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

తదుపరి ఆలయంలోని జల నారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రివర్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులకు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు

Sthanikam

వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

Article Image
స్థానిక ప్రతినిధి ఎన్ కుమార్

వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభ్యుడు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శుక్రవారం ఉదయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మానేపల్లి రామారావు, శ్రీ మురళీకృష్ణ గార్లు, ఆలయ అర్చకులు మంత్రివర్యులను ఘనంగా స్వాగతించి ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

తదుపరి ఆలయంలోని జల నారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రివర్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులకు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News