Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:48 AM

‘ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్’ నర్సింహా గౌడ్ కన్నుమూత

‘ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్’ నర్సింహా గౌడ్ కన్నుమూత

‘ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్’ నర్సింహా గౌడ్ కన్నుమూత
20-07-2026 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆర్టీసీలో సుదీర్ఘ కాలం సేవలందించి, క్రమశిక్షణ గల డ్రైవర్‌గా పేరు తెచ్చుకున్న చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన బొంగు నర్సింహా గౌడ్ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, ఎలాంటి ప్రమాదాలు లేకుండా బస్సు నడిపినందుకు గానూ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రెండు సార్లు ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డులను అందుకున్నారు.

రిటైర్మెంట్ తర్వాత కూడా గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ, యువతకు ఆదర్శంగా నిలిచిన నర్సింహా గౌడ్ మృతి పట్ల గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

‘ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్’ నర్సింహా గౌడ్ కన్నుమూత

Article Image

ఆర్టీసీలో సుదీర్ఘ కాలం సేవలందించి, క్రమశిక్షణ గల డ్రైవర్‌గా పేరు తెచ్చుకున్న చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన బొంగు నర్సింహా గౌడ్ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, ఎలాంటి ప్రమాదాలు లేకుండా బస్సు నడిపినందుకు గానూ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రెండు సార్లు ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డులను అందుకున్నారు.

రిటైర్మెంట్ తర్వాత కూడా గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ, యువతకు ఆదర్శంగా నిలిచిన నర్సింహా గౌడ్ మృతి పట్ల గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News