విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి అధికారులకు ఎల్లప్పుడూ ప్రజా ఆదరణ ఉంటుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ఉత్తమ ఆర్డీవో అవార్డును అందుకున్న కోదాడ ఆర్డీవో సూర్యనారాయణను విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
PRINT TIME: October 15, 2026 11:35 AM
ఉత్తమ ఆర్డీవో సూర్యనారాయణ కు ఘన సన్మానం
ఉత్తమ ఆర్డీవో సూర్యనారాయణ కు ఘన సన్మానం
29-01-2026
37 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి అధికారులకు ఎల్లప్పుడూ ప్రజా ఆదరణ ఉంటుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ఉత్తమ ఆర్డీవో అవార్డును అందుకున్న కోదాడ ఆర్డీవో సూర్యనారాయణను విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి