Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి
28-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డిఆర్ఓ జయకు వినతిపత్రం అందజేత

​ఉపసర్పంచ్‌ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం' యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డా. సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఫోన్‌లో ఆయనతో మాట్లాడి అనంతరం కలెక్టర్ సూచన మేరకు డిఆర్ఓ జయకు వినతిపత్రాన్ని అందజేశారు.ఉపసర్పంచ్‌ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఫోన్ సంభాషణలో హామీ ఇచ్చారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 17 మండలాల ఫోరం అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.

Sthanikam

ఉపసర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News