Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.

28-07-2026 204 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

కేంద్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్‌రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శ్రుతివనం ఘాట్‌లో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. ఎన్. అశోక్ మాట్లాడుతూ.. అంగవైకల్యం శరీరానికే కానీ జ్ఞానానికి కాదని నిరూపించిన మహనీయుడు జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. అత్యున్నత ప్రజాసేవతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

జైపాల్‌రెడ్డి స్ఫూర్తితో దివ్యాంగులు రాజకీయాల్లో చైతన్యవంతులై తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా సాధికారిక రాష్ట్ర అధ్యక్షురాలు కోళ్ల రాజ్యలక్ష్మి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ధోరపల్లి దానమ్మ, సహాయ కార్యదర్శి మోదల సైదులు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జైపాల్‌రెడ్డికి శ్రుతివనంలో ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు రావాలి: డా. ఎన్. అశోక్.

Article Image

హైదరాబాద్:

కేంద్ర మాజీ మంత్రి, మాజీ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్‌రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శ్రుతివనం ఘాట్‌లో రాష్ట్ర దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. ఎన్. అశోక్ మాట్లాడుతూ.. అంగవైకల్యం శరీరానికే కానీ జ్ఞానానికి కాదని నిరూపించిన మహనీయుడు జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. అత్యున్నత ప్రజాసేవతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

జైపాల్‌రెడ్డి స్ఫూర్తితో దివ్యాంగులు రాజకీయాల్లో చైతన్యవంతులై తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, మహిళా సాధికారిక రాష్ట్ర అధ్యక్షురాలు కోళ్ల రాజ్యలక్ష్మి, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ధోరపల్లి దానమ్మ, సహాయ కార్యదర్శి మోదల సైదులు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. స్వప్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News