Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.

28-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

కల్లుగీత కార్మికుల హక్కుల సాధన, వృత్తి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న "అమరుల యాదిలో" బస్సు యాత్రను ఆగస్టు 9న రామన్నపేటలో జరిగే ప్రదర్శన, సభను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మునుకుంట్ల లెనిన్‌తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మండల కోశాధికారి మునుకుంట్ల లెనిన్, మండల కమిటీ సభ్యులు బైరు రమేష్, బైరు శంకరయ్య, పబ్బు శేఖర్, గంగాధర్, పబ్బు వెంకన్న, గడ్డమీది సత్తయ్య, చెరుకు శ్రీనివాస్, మునుకుంట్ల స్వామి, గడ్డమీది రమేష్, ఉయ్యాల సైదులు, పొతగోని స్వామి, కప్పల రాజయ్య, కప్పల నవీన్, పబ్బు శంకరయ్య, కాటమయ్య శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆగస్టు 9న రామన్నపేటలో అమరుల యాదిలో బస్సు యాత్ర.. కల్లుగీత కార్మికుల హక్కుల సాధనకు భారీగా తరలిరావాలి: భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్.

Article Image

రామన్నపేట

కల్లుగీత కార్మికుల హక్కుల సాధన, వృత్తి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న "అమరుల యాదిలో" బస్సు యాత్రను ఆగస్టు 9న రామన్నపేటలో జరిగే ప్రదర్శన, సభను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు భావడ్ల పెళ్లి బాలరాజు, ఎర్ర రవీందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి గీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మునుకుంట్ల లెనిన్‌తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మండల అధ్యక్షుడు కునూరు మల్లేశం, మండల కోశాధికారి మునుకుంట్ల లెనిన్, మండల కమిటీ సభ్యులు బైరు రమేష్, బైరు శంకరయ్య, పబ్బు శేఖర్, గంగాధర్, పబ్బు వెంకన్న, గడ్డమీది సత్తయ్య, చెరుకు శ్రీనివాస్, మునుకుంట్ల స్వామి, గడ్డమీది రమేష్, ఉయ్యాల సైదులు, పొతగోని స్వామి, కప్పల రాజయ్య, కప్పల నవీన్, పబ్బు శంకరయ్య, కాటమయ్య శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News