Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:12 PM

హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ మేళా.. రికార్డుల నవీకరణ, వేలిముద్రల నమోదు

28-07-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ సమక్షంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా రౌడీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్ పాల్గొని రౌడీ షీటర్లను వ్యక్తిగతంగా పరిశీలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రవర్తన, ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలు, నివాస వివరాలు, గత కేసుల స్థితిగతులను పరిశీలించి పోలీసు రికార్డులను నవీకరించారు. ఇప్పటివరకు వేలిముద్రలు నమోదు చేయని రౌడీ షీటర్ల వేలిముద్రలను కూడా ఈ సందర్భంగా నమోదు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి శిక్షార్హ నేరాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని అధికారులు సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలను అరికట్టేందుకు ఇటువంటి రౌడీ మేళాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

Sthanikam

హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ మేళా.. రికార్డుల నవీకరణ, వేలిముద్రల నమోదు

Article Image

హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై దోమ సుజిత్ సమక్షంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా రౌడీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్ పాల్గొని రౌడీ షీటర్లను వ్యక్తిగతంగా పరిశీలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రవర్తన, ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలు, నివాస వివరాలు, గత కేసుల స్థితిగతులను పరిశీలించి పోలీసు రికార్డులను నవీకరించారు. ఇప్పటివరకు వేలిముద్రలు నమోదు చేయని రౌడీ షీటర్ల వేలిముద్రలను కూడా ఈ సందర్భంగా నమోదు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి శిక్షార్హ నేరాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని అధికారులు సూచించారు. తిరిగి నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలను అరికట్టేందుకు ఇటువంటి రౌడీ మేళాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News