Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్
04-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన ఎండి మజాహర్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. మజాహర్ గతంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్‌గా ఉండి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలో ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు చీమ శ్రీనివాస్ తెలిపారు.......

Sthanikam

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మజాహర్

Article Image

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన ఎండి మజాహర్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. మజాహర్ గతంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్‌గా ఉండి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలో ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు చీమ శ్రీనివాస్ తెలిపారు.......

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News