Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

06-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

Sthanikam

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

Article Image

కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News