Sthanikam - Truth Matters
Logo

TUWJ(H-143) యూనియన్ చిట్యాల మండలం నూతన కార్యవర్గం ఎన్నిక

Updated : 20 Jan 2026 08:09 IST
As Preferred Source 1 min read
TUWJ(H-143) యూనియన్ చిట్యాల మండలం నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

TUWJ H-143 యూనియన్ అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి గా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్ లు ఎన్నికైనారు. చిట్యాల బిఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం యూనియన్ సమావేశం నియోజగవర్గ అధ్యక్షుడు కొమ్ము గిరి అధ్యక్షతన జరిగినది. సమావేశం లో నూతన కమిటీ ని ఎన్నుకోగా అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధానకార్యదర్శి గా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షుడు బస్సా శ్రీనివాస్, నియోజగవర్గ సలహాదారుడు జిట్ట నరేష్, TEMJU నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్, TUWJ మండల మాజీ అధ్యక్షుడు కారంపూరి. మధు, గుండ్లపల్లి వెంకన్న, మూడ వెంకటాద్రి, జెల్ల సతీష్ కుమార్, అంతటి నాగరాజు, బండ నవీన్, తుమ్మ నాగరాజు రెడ్డి, దేశగోని సాయికుమార్, పెద్దబోయిన ఆనంద్ కుమార్, పల్లపు ప్రశాంత్ పాల్గొన్నారు.

Sthanikam

TUWJ(H-143) యూనియన్ చిట్యాల మండలం నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news