Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం
04-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కే. పోసిబాబు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆయనను తిరువూరు ఆర్డీవోగా నియమించారు.

ఇప్పటి వరకు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన కే. మాధురి ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే. పోసిబాబు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Sthanikam

తిరువూరు కొత్త ఆర్డీవోగా కే. పోసిబాబు బాధ్యతల స్వీకారం

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కే. పోసిబాబు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆయనను తిరువూరు ఆర్డీవోగా నియమించారు.

ఇప్పటి వరకు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన కే. మాధురి ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కే. పోసిబాబు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News