Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:22 PM

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

23-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి అరుణ్ ఆముదాల: తిరువూరు పట్టణంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ పాల్గొన్నారు.ముందుగా బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో మంత్రి లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు చేపించిన పార్టీ నాయకులు,కార్యకర్తలు.అయ్యప్పస్వామి దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన శావల దేవదత్.

పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ అనంతరం మధిర రోడ్డు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మధిర రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు లో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News