Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 01:28 PM

తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక

తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక

తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక
05-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండల వ్యవసాయ మార్కెట్ కు 893 బస్తాల పేసర్లు వచాయి. ఈ పేసర్లుప్రభుత్వం కింటాకు 8740 దర ఉండగా, గరిష్ట ధర 7759 రూపాయలు,మధ్యారకం ధర 6369, కనిష్ట ధర 5300 పలికింది. ఈ మార్కెట్ కు వివిధ గ్రామాల నుంచి124 మంది రైతులు తాము పండించిన పెసర్లు తీసుకాచారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి షంషేర్ మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పెసర్లు నాణ్యత ప్రమాణాలతో వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వం అందించేమద్దతు ధరలను పొందాలని కోరారు.

Sthanikam

తిరుమలగిరి మార్కెట్ కు 893 బస్తాల పెసర్లు రాక

Article Image

తిరుమలగిరి మండల వ్యవసాయ మార్కెట్ కు 893 బస్తాల పేసర్లు వచాయి. ఈ పేసర్లుప్రభుత్వం కింటాకు 8740 దర ఉండగా, గరిష్ట ధర 7759 రూపాయలు,మధ్యారకం ధర 6369, కనిష్ట ధర 5300 పలికింది. ఈ మార్కెట్ కు వివిధ గ్రామాల నుంచి124 మంది రైతులు తాము పండించిన పెసర్లు తీసుకాచారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి షంషేర్ మాట్లాడుతూ... రైతులు తాము పండించిన పెసర్లు నాణ్యత ప్రమాణాలతో వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వం అందించేమద్దతు ధరలను పొందాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News