Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 02:08 PM

విద్యార్థుల మహా ధర్నాకు తరలిరావాలి

విద్యార్థుల మహా ధర్నాకు తరలిరావాలి

విద్యార్థుల మహా ధర్నాకు తరలిరావాలి
05-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంచాల్, సెప్టెంబర్ 5: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా–తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న విద్యార్థుల మహా ధర్నాకు మంచాల్ మండలం నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేపీ మంచాల్ మండల అధ్యక్షులు నూకం రాజు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

“ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” పేరుతో నిర్వహిస్తున్న ఈ మహా ధర్నాలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఫీజుల బకాయిలతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మండలంలోని వివిధ గ్రామాలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు వెదిరే జగదీశ్వర్ రెడ్డి, కారింగు రాజు గౌడ్ కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

Sthanikam

విద్యార్థుల మహా ధర్నాకు తరలిరావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News