Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన
08-03-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గ్రామ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి పాలన,99రోజుల ప్రణాళిక, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ రోజు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త-పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం,పరిసరాల పరిశుభ్రత, తదితర విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి నరేందర్,వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ,మహ్మద్ గాలిబీ,బొమ్మారపు రామక్రిష్ణ,బొమ్మారపు లక్ష్మి,బీట్కూరి మహేష్,వరిగంటి మానస,ఎఫ్ఏ.రామస్వామి,ఆరోగ్య కార్యకర్తలు,గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి పాలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News