Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ

21-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎంతో అభినందనీయమని నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ అన్నారు. సోమవారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, సమ్మర్ సెలవుల్లో విద్యార్థులు, యువతకు ఇది వినోదంతో పాటు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఫిరోజ్, అనికిట్ గుప్తా, రఫీ మాట్లాడుతూ విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయమైన బొమ్మలతో పాటు బ్రేక్ డ్యాన్స్, స్మార్ట్ గేమ్స్, ఎయిర్ బౌన్సర్, మహారాజా ట్రైన్, మేరీ కోలంబస్ వంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఫుడ్ కోర్ట్, షాపింగ్ స్టాళ్లతో సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను నల్గొండ పట్టణ ప్రజలు, చిన్నారులు, యువత పెద్ద ఎత్తున సందర్శించి ఆస్వాదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిడి క్రాంతి కుమార్, మహబూబ్ అలీ, కౌసర్, ఖయ్యూం బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News