Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్
17-04-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పీఆర్‌సీ అమలు, డీఏలు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు శుక్రవారం తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. పీఆర్‌సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

Sthanikam

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

Article Image

రామన్నపేట: పీఆర్‌సీ అమలు, డీఏలు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు శుక్రవారం తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. పీఆర్‌సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News