Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.

30-05-2026 291 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ 4వ వార్డులో రైతువేదిక సమీపంలోని బోరుకు మోటార్ అమర్చి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది.

గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యురాలు చిన్నలచ్చి శంకరమ్మ, యువ నాయకులు సింగణబోయిన గణేష్, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, బండారు దుర్గయ్య, భూతం బిక్షపతి, రాస సత్తయ్య, నక్క వెంకటేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, రాధారపు పద్మ, దొంత నర్సింహా, రాగిరి మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ 4వ వార్డులో రైతువేదిక సమీపంలోని బోరుకు మోటార్ అమర్చి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది.

గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యురాలు చిన్నలచ్చి శంకరమ్మ, యువ నాయకులు సింగణబోయిన గణేష్, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, బండారు దుర్గయ్య, భూతం బిక్షపతి, రాస సత్తయ్య, నక్క వెంకటేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, రాధారపు పద్మ, దొంత నర్సింహా, రాగిరి మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News