Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

14-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Sthanikam

తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News