Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర మరువలేనిది రామన్నపేటలో తెలంగాణ అవతరణ వేడుకలు

02-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నకిరేకల్ ఇన్‌చార్జి నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాలు, ప్రజల ఉద్యమాలు, బీజేపీ కృషి ఫలితంగానే సాకారమైందన్నారు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌లో గళమెత్తి పోరాడిన మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, సుర్వి హరిబాబు, గోపగోని అశోక్, మచ్చ మహేష్, బైరగోని రమేష్, కైరం కొండ సంతోష్, వీరమల్ల వీరేష్, బాణాల దామోదర్‌రెడ్డి, చలమల్ల కార్తీక్‌రెడ్డి, ఏనూతుల సురేష్, కిరణ్‌శేఖర్, డాకోజి నాగరాజు, కంచి రమేష్, పోతినేని ప్రకాష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర మరువలేనిది రామన్నపేటలో తెలంగాణ అవతరణ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News