Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
18-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రేపు (ఆదివారం) జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా ఈ శిబిరంలో వివిధ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందరికీ సులభంగా అందాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవి, నవీన్ కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

Sthanikam

సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సుద్దకుంటపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రేపు (ఆదివారం) జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా ఈ శిబిరంలో వివిధ వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందరికీ సులభంగా అందాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవి, నవీన్ కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News