Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
19-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News