Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు

18-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో విశేష పురోగతి కనిపించింది. మండలంలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు దిశగా చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయి.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ బైండోవర్ కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫోర్ఫీచర్ చర్యలు అమలు చేశారు.

గతంలో సమస్యగా ఉన్న గంజా బాచ్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం విశేషం.

పోలీసులు చేపట్టిన ముఖ్య చర్యలు:

• డ్రంకెన్ డ్రైవ్, బైక్ రేసింగ్, పేకాట, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై కఠిన చర్యలు

• యువతకు కౌన్సిలింగ్ – ప్రమాదకర ప్రవర్తనలకు చెక్

• రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు

• గుజిరి షాపులపై అవగాహన – దొంగ సరుకుల నియంత్రణ

• గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం

• పోక్సో, డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు

• డీజేలు, అధిక శబ్దాలపై నియంత్రణ

• రైతులకు రోడ్డు భద్రతపై సూచనలు

ఈ కృషిని గుర్తించిన జిల్లా ఎస్పీ శ్రీ యస్. సతీష్ కుమార్ (ఐపీఎస్), జిల్లా క్రైమ్ మీటింగ్‌లో సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌ను ప్రశంసిస్తూ ప్రశంస పత్రం మరియు నగదు బహుమతి అందజేశారు.

????️ ఎస్‌ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ,

“ఈ గుర్తింపు మాకు మరింత బాధ్యతను పెంచింది. ప్రజల భద్రత కోసం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తాం” అని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:

చట్టాలను గౌరవిస్తూ, పోలీసులకు సహకరించి, నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

Sthanikam

సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News