Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ

సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ

సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ
05-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని స్నేహలత నగర్, చల్లపల్లి గ్రామాల్లో కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. CDPO డాక్టర్ శాంత లక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సుభారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ శిక్షణలో జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహనపై బాలికలకు మార్గదర్శనం అందించారు. తమ బలాలు, బలహీనతలు గుర్తించుకునేలా చేసి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం సాగింది. అలాగే ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో CDPO డాక్టర్ శాంత లక్ష్మి, సూపర్వైజర్ సుభారాణి, కిశోరి బాలికలు, బాలురు పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని స్నేహలత నగర్, చల్లపల్లి గ్రామాల్లో కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. CDPO డాక్టర్ శాంత లక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సుభారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ శిక్షణలో జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహనపై బాలికలకు మార్గదర్శనం అందించారు. తమ బలాలు, బలహీనతలు గుర్తించుకునేలా చేసి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం సాగింది. అలాగే ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో CDPO డాక్టర్ శాంత లక్ష్మి, సూపర్వైజర్ సుభారాణి, కిశోరి బాలికలు, బాలురు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News