Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 AM

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
27-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రొద్దం-2 రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF కు సంబంధించిన Half-Moon, ATM, Dr.PR, A-Grade వంటి సాగు నమూనాలను వివరించారు.

అలాగే రైతులు APAIM, e-Panta లో పంట వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి, సబ్సిడీల సమాచారం మొబైల్‌లోనే తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో AEO హంసవేణి, RSK సిబ్బంది నరసింహ మూర్తి, జాఫర్ తదితరులు, ICRPలు పాల్గొన్నారు.

Sthanikam

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News