Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ వైభవంగా గణనాథుడి పూజలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 10:06 AM

23 ఏళ్ల వయసులో 19 ప్రభుత్వ ఉద్యోగాలు. అంకితభావం, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచిన చారు పాండే

12-06-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతోమందికి జీవిత లక్ష్యంగా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తిల్డా-నియోరా పట్టణానికి చెందిన చారు పాండే (23) తన ప్రతిభ, కృషితో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ సేవలు తదితర విభాగాలకు సంబంధించిన మొత్తం 19 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికై తన ప్రతిభను చాటుకుంది. పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌ను కూడా అందుకుంది.

ప్రస్తుతం చారు పాండే చెన్నైలోని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులోనే వరుస విజయాలు సాధించిన ఆమె, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Sthanikam

23 ఏళ్ల వయసులో 19 ప్రభుత్వ ఉద్యోగాలు. అంకితభావం, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచిన చారు పాండే

Article Image

: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతోమందికి జీవిత లక్ష్యంగా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తిల్డా-నియోరా పట్టణానికి చెందిన చారు పాండే (23) తన ప్రతిభ, కృషితో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ సేవలు తదితర విభాగాలకు సంబంధించిన మొత్తం 19 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికై తన ప్రతిభను చాటుకుంది. పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌ను కూడా అందుకుంది.

ప్రస్తుతం చారు పాండే చెన్నైలోని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులోనే వరుస విజయాలు సాధించిన ఆమె, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News