Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని

587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని

 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని
30-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం తోటగేరి కాలనీకి చెందిన టిడిపి నాయకుడు గోపి కృష్ణ కుమార్తె రిథిక రాయ్ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పెనుకొండ ప్రగతి పాఠశాలలో చదివిన ఆమె 587 మార్కులు సాధించి ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించింది.

క్రమశిక్షణతో చదువుతూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన రిథిక ఈ విజయంతో పాఠశాలకే గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రతిభను అభినందిస్తూ తెదేపా అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పలువురు నాయకులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆనంద సందర్భంగా గోపి కృష్ణ స్వీట్లు పంపిణీ చేసి తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు.

విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రిథిక మరోసారి నిరూపించింది.

Sthanikam

587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం తోటగేరి కాలనీకి చెందిన టిడిపి నాయకుడు గోపి కృష్ణ కుమార్తె రిథిక రాయ్ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పెనుకొండ ప్రగతి పాఠశాలలో చదివిన ఆమె 587 మార్కులు సాధించి ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించింది.

క్రమశిక్షణతో చదువుతూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన రిథిక ఈ విజయంతో పాఠశాలకే గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రతిభను అభినందిస్తూ తెదేపా అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పలువురు నాయకులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆనంద సందర్భంగా గోపి కృష్ణ స్వీట్లు పంపిణీ చేసి తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు.

విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రిథిక మరోసారి నిరూపించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News