Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు

బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు

బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు
30-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం : ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులైన బీదానపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి, విద్యార్థినులను గ్రామ మాజీ సర్పంచ్ మంజునాథ్ ఘనంగా అభినందించారు.

టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయాలకు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Sthanikam

బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు

Article Image

రొద్దం : ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులైన బీదానపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి, విద్యార్థినులను గ్రామ మాజీ సర్పంచ్ మంజునాథ్ ఘనంగా అభినందించారు.

టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయాలకు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News