Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం
28-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం గ్రామ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గ్రంథాలయ అధికారి హెచ్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు, పుస్తక పఠనం, డ్రాయింగ్, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే క్యారంస్, ఆటలు, డ్యాన్స్ పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా బయట తిరగకుండా శిబిరంలో పాల్గొనాలని సూచించారు.

ఈ శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు కొనసాగనుంది.

Sthanikam

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

Article Image

రొద్దం గ్రామ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గ్రంథాలయ అధికారి హెచ్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు, పుస్తక పఠనం, డ్రాయింగ్, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే క్యారంస్, ఆటలు, డ్యాన్స్ పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా బయట తిరగకుండా శిబిరంలో పాల్గొనాలని సూచించారు.

ఈ శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు కొనసాగనుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News