Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం
06-05-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రొద్దం మండల వ్యవసాయ అధికారి జి. రాజేష్ తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు అవుతున్న SMAM పథకం ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ యంత్రాలు సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.

SC, ST, చిన్నకారు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, OBC మరియు జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు అందించబడతాయి. ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, విత్తనాల నాటే యంత్రాలు, చాప్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఈ పథకంలో లభ్యమవుతాయి.

రైతులు ఆన్లైన్ ద్వారా లేదా సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.

Sthanikam

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News