Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్

14-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నివాస పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, మైనారిటీ హాస్టళ్లు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు ఇతర హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ముఖ గుర్తింపు విధానం ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరు శాతం, సిబ్బంది హాజరును సరిగ్గా ధృవీకరించే అవకాశం ఉంటుందని, విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

Sthanikam

సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్

Article Image

జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నివాస పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, మైనారిటీ హాస్టళ్లు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు ఇతర హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ముఖ గుర్తింపు విధానం ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరు శాతం, సిబ్బంది హాజరును సరిగ్గా ధృవీకరించే అవకాశం ఉంటుందని, విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News