Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:23 AM

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో DCCB బ్యాంక్ ఏటీఎం సేవలు ప్రారంభం

06-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) శాఖలో ఏటీఎం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు న్యాల్కల్ శాఖలో ఏర్పాటు చేసిన ఏటీఎంను పూజలు నిర్వహించి ప్రారంభించారు.న్యాల్కల్ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండడంతో రైతులు పంటల సాగుకు అవసరమైన రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలను ఈ శాఖ ద్వారా పొందుతున్నారు. రైతులకు పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం వంటి పలు సేవలను బ్యాంక్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు ఎప్పుడైనా సులభంగా నగదు ఉపసంహరణ చేసుకునే అవకాశం కలిగింది. ఈ సౌకర్యం వల్ల న్యాల్కల్ మండలంలోని రైతులు, వ్యాపారులు, ఖాతాదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఏజీఎం వెంకటేశం, స్థానిక బ్రాంచ్ మేనేజర్ ధనుంజయ, అలాగే అధికార, విపక్ష పార్టీ శ్రేణులు భాస్కర్ రెడ్డి, సిద్ధిలింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రఫీయుద్దీన్ పాల్గొన్నారు.అదేవిధంగా స్థానిక బ్రాంచ్ సిబ్బంది బసవరాజ్, సంతోష్, ప్రశాంత్, మహమ్మద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో DCCB బ్యాంక్ ఏటీఎం సేవలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News