Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

సిరిపురం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవం

31-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, మహాన్యాస రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనూష రమేష్, శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ ఎంపిటిసి బడుగు రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.

అలాగే ఆలయ ధర్మకర్తలు బలుగూరి లింగస్వామి, కొంగరి జంగయ్య, సింగం నరసింహ, సంగిశెట్టి గణేష్, దంతూరి యాదగిరి, మామిడి చందన, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పున్న వెంకటేశం, గాదె యాదయ్య, సంగిశెట్టి మహేష్, గుంటొజు కృష్ణమాచారి, కంకల అర్చన, పగుడాల లక్ష్మి, గాదె శంకరయ్య, జెల్లా సూర్యకళతో పాటు ఇతర నాయకులు అప్పం గోయల్, పున్న అమరేందర్, జెల్లా శ్రీనాథం, కొంగరి బాలరాజు, ఎలె నరసింహ, జెల్లా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు అప్పం రాములు, పృథ్వీరాజు గోపాలచార్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Sthanikam

సిరిపురం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News