స్థానికం:మోటకొండూరు ప్రతినిధి శ్రీనివాస్
మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన వడ్డెబోయిన శ్రీనివాస్ గారి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్,టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఈ కష్టసమయంలో తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ..ధైర్యం చెప్పారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి