Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

సాయిపేట్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్‌ –క్రీడాకారులకు బహుమతులు

16-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:వట్ పల్లి మండలంలోని సాయిపేట్ గ్రామంలో కార్చెల్ల సంగమేశ్వర్, నల్లవల్లి అడివప్ప, ఆలూరి వీరన్న, కాలాలి యాదగౌడ్ ఆధ్వర్యంలో విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “యువత క్రీడల్లో రాణించి అద్భుతమైన ప్రతిభ చూపితే గ్రామానికి మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి మరియు ముందతరం యువతకు దిశానిర్దేశం అవుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ ఆలూరి సంతోష– ఆంజనేయులు క్రీడాకారులను అభినందించి టాస్ వేసి తొలి ఆటను సర్వీస్ చేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. మొత్తం 5 జట్లు పోటీకి ఎంటర్ అయ్యాయి. ప్రథమ బహుమతిగా రూ.6000, రెండవ బహుమతిగా రూ.4000 క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, క్రీడాకారులు, పెద్దలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సాయిపేట్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్‌ –క్రీడాకారులకు బహుమతులు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:వట్ పల్లి మండలంలోని సాయిపేట్ గ్రామంలో కార్చెల్ల సంగమేశ్వర్, నల్లవల్లి అడివప్ప, ఆలూరి వీరన్న, కాలాలి యాదగౌడ్ ఆధ్వర్యంలో విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “యువత క్రీడల్లో రాణించి అద్భుతమైన ప్రతిభ చూపితే గ్రామానికి మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి మరియు ముందతరం యువతకు దిశానిర్దేశం అవుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ ఆలూరి సంతోష– ఆంజనేయులు క్రీడాకారులను అభినందించి టాస్ వేసి తొలి ఆటను సర్వీస్ చేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. మొత్తం 5 జట్లు పోటీకి ఎంటర్ అయ్యాయి. ప్రథమ బహుమతిగా రూ.6000, రెండవ బహుమతిగా రూ.4000 క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, క్రీడాకారులు, పెద్దలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News