Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:26 PM

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
01-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:నూతన సంవత్సరం పురస్కరించుకుని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గురువారం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురళి కృష్ణ , ఎంపీ లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.అనంతరం పూజారులతో ఆశీర్వచనం పొందారు.

Sthanikam

స్వర్ణగిరిలో ఎంపీ డా లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

Article Image

భువనగిరి:నూతన సంవత్సరం పురస్కరించుకుని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గురువారం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురళి కృష్ణ , ఎంపీ లక్ష్మణ్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.అనంతరం పూజారులతో ఆశీర్వచనం పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News