Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు
17-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నిన్న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట వికాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.

కళాశాలకు చెందిన విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ లు ఈ విధంగా ఉన్నాయి:

పలగాని పూర్ణ అనిల్ కుమార్– 91.30

కె. మనోజ్ కుమార్ రెడ్డి – 84.50

పులివర్తి లిఖిత సాయి – 75.90

బి. కావ్య – 75.89

లింగంపల్లి దివ్య – 72.49

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నర్సిరెడ్డి విద్యార్థులను అభినందించారు. మంచి పర్సెంటేజ్ లు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు ప్రిన్సిపాల్ సీతారామరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఐఐటీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ కుమార్, బాలికల విభాగం ఇన్‌చార్జ్ శంకర్రావు, సీనియర్ ఐఐటీ అధ్యాపకులు బ్రహ్మారెడ్డి తదితరులు అభినందించారు.

Sthanikam

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News