Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:45 AM

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం
12-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్బీ నగర్ హస్తినాపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన నాగి రెడ్డి స్వీట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ రుచులతో, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్వీట్ షాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన స్వీట్లు అందించాలని యజమానులకు సూచించారు. వ్యాపారంలో నమ్మకం, నాణ్యత ఉంటే ప్రజల ఆదరణ తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే, వనస్థలిపురం ప్రాంతంలో ఇటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ యజమాని నాగేశ్వర్ రెడ్డి, పవన్ రెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News