Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

18-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

Sthanikam

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

Article Image

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News