Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:44 AM

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

12-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. చంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ పరస్పర సౌహార్దం, సామరస్య భావాలు సమాజంలో మరింత బలపడాలని అధికారులు ఆకాంక్షించారు. పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజల మధ్య సమన్వయం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ సెక్టార్‌ల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News